శుభ తిథి - చరిత్రలో ఈ రోజు

Update: 2019-05-22 18:45 GMT

శుభ తిథి


శ్రీ వికారి నామ సంవత్సరం - ఉత్తరాయణం

23.05.2019 - గురువారం

సూర్యోదయం:      ఉ.5-46; సూర్యాస్తమయం: సా.6.39

వసంత రుతువు:  వైశాఖ మాసం; బహుళ పక్షం

పంచమి:               రా. 2.41 నుంచి మే 24 04.18 వరకు తదుపరి షష్టి

ఉత్తరాషాఢ నక్షత్రం:  తె. 5.25 నుంచి మే 24 ఉదయం ౦౭.౩౦ వరకు తదుపరి ధనిష్ట

అమృత ఘడియలు: రా. 12.29 నుంచి 02.14 వరకు (మే 24 తెల్లవారుజాము)

వర్జ్యం:                   మ. 01.59 నుంచి 03.44 వరకు

దుర్ముహూర్తం:        ప. 10.03 నుంచి 10.55 వరకు తిరిగి మ.03.13 నుంచి సా.04.05

రాహుకాలం:            మ.01.49 నుంచి 03.26 వరకు





చరిత్రలో ఈ రోజు 

సంఘటనలు

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా బచేంద్రీపాల్: 1984 బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.

 జననాలు 

కె. రాఘవేంద్రరావు:       1942 శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ:  1944 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.

చంద్ర మోహన్:             1945 ప్రముఖ తెలుగు సినీ నటుడు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి:     1963 నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు

వై.వి.యస్.చౌదరి:          1965 తెలుగు సినిమా దర్శకుడు.

♣ మరణాలు 

హైన్రిచ్ హిమ్లెర్:    1945 ఒక సైనిక కమాండర్ మరియు నాజీ పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడు. (జ.1900)

Similar News