చనిపోయిందనుకుని పులితో ఫోటో దిగితే.. ఏం జరిగింది?

Update: 2019-08-19 13:24 GMT

చిరుత పులితో ఫొటో దిగాలనుకుంటే సాధ్యమా? చిరుతే కదా అని పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవాలనుకుంటే అవుతుందా? బెంగాల్ లోని అలీపూర్‌లో జనావాసాల్లోకి వచ్చిన ఒక చిరుతని స్థానికులు చావగొట్టారు ఆ దెబ్బలకు తాళలేక అది కింద పడిపోయింది. ఎంతకూ లేవలేకపోయే సరికి అది చనిపోయిందనుకుని స్థానికులు ఫొటోలు తీసుకోడం మొదలు పెట్టారు. సరిగ్గా అదే సమయానికి చిరుత లేచి తిరగబడింది ఫొటోలు తీస్తున్న యువకులపైకి లంఘించి గాయపరిచింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Tags:    

Similar News