ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీం కీలక నిర్ణయం

Update: 2019-08-01 05:47 GMT

ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నావ్‌ ఘటనపై ఉన్న అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేసింది. కేసులకు సంబంధించిన అన్ని వివరాలను మధ్యాహ్నం 12 గంటల లోపు తమ ముందు సమర్పించాలని.. ఆదేశించింది.  

Tags:    

Similar News