Rahul Gandhi: నేడు పాట్నా కోర్టుకు హాజర్‌కానున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: 2019 నాటి మోదీ ఇంటిపేరు వివాదానికి సంబంధించిన కేసులో

Update: 2023-04-12 04:12 GMT

Rahul Gandhi: నేడు పాట్నా కోర్టుకు హాజర్‌కానున్న రాహుల్ గాంధీ  

Rahul Gandhi: 2019 నాటి మోదీ ఇంటిపేరు వివాదానికి సంబంధించిన కేసులో ..కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు పాట్నా కోర్టుకు హాజర్‌కానున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సుశీల్ మోదీ 2019 లో కోలార్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రకటనలకు గాను ..గత నెలలో రాహుల్ గాంధీ ని దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.అంతేకాకుండా గుజరాత్ మున్సిపల్ కోర్టు కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో మోడీ వర్గాన్ని మొత్తాన్ని కించపరిచారని ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ ఫిర్యాదు చేశారు.


Full View


Tags:    

Similar News