Rahul Gandhi: బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు
Rahul Gandhi: కాంగ్రెస్ ఖాతాలను బీజేపీ ప్రభుత్వం ఫ్రీజ్ చేయించింది
Rahul Gandhi: బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు
Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్లను బీజేపీ ఫ్రీజ్ చేయించిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ, సీబీఐలతో దేశాన్ని పాలిస్తోందన్నారు విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఫైర్ అయ్యారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.