Narendra Modi: టీబీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ప్రధాని ప్రశంసల జల్లు
Narendra Modi: సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతం అవుతుంది
Narendra Modi: టీబీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ప్రధాని ప్రశంసల జల్లు
Narendra Modi: ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోడీ. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర అద్భుతమన్న మోడీ. ఈ యాత్ర విజయవంతం అవుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలవారికి ఈ యాత్ర మార్గదర్శకమని చెప్పారు. సంజయ్ అనర్గళంగా మాట్లాడతారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని జోస్యం చెప్పారు మోడీ.