Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంతోని కార్యదర్శుల్లో ముగ్గరు మాత్రమే ఓబీసీలు ఉన్నారు

Rahul Gandhi: దేశంలో కులగణన చాలా ముఖ్యమన్న రాహుల్‌

Update: 2023-10-02 14:45 GMT

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంతోని కార్యదర్శుల్లో ముగ్గరు మాత్రమే ఓబీసీలు ఉన్నారు

Rahul Gandhi: బీహార్ ప్ర‌భుత్వం కుల గ‌ణ‌న వివ‌రాలు విడుద‌ల చేసింది. బీహార్ లో 84 శాతం మంది ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నట్లు తేల్చింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. వారి జనాభా ప్రకారం వారి వాటా ఉంటుందని కులగణన రుజువు చేసిందని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని 90 మంది కార్యదర్శుల్లో కేవలం మగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారన్నారు. దేశంలో కుల గణన చాలా ముఖ్యమని రాహుల్‌గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.


Tags:    

Similar News