మరోసారి ఈడీ విచారణకు హాజరైన కవిత లాయర్ సోమభరత్
* డేటా వెలికితీతకు సహకరించాలని 27న కవితకు లేఖ రాసిన ఈడీ
మరోసారి ఈడీ విచారణకు హాజరైన కవిత లాయర్ సోమభరత్
MLC Kavitha Lawyer: కవిత లాయర్ సోమభరత్ మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత మొబైల్ నుంచి డేటాను సేకరించేందుకు ఈడీ ఎదుట హాజరయ్యారు. సోమభరత్ సమక్షంలో రెండోరోజు కవిత ఫోన్‌ల నుంచి డేటాను సేకరిస్తున్నారు. డేటా వెలికితీతకు సహకరించాలని 27న కవితకు ఈడీ లేఖ రాసింది. దీంతో ఈడీ అధికారుల ఎదుట సోమభరత్ హాజరయ్యారు.