Job Notification : సెంట్రల్ రైల్వే ఉద్యోగాల భర్తీకి ద‌ర‌ఖాస్తులు

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌(ఆర్ఆర్‌సీ) స్కౌట్స్ అండ్ గైడ్స్‌ కోటా కింద ఖాళీల భ‌ర్తీకి రైల్వేశాఖ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Update: 2019-11-04 08:21 GMT

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌(ఆర్ఆర్‌సీ) స్కౌట్స్ అండ్ గైడ్స్‌ కోటా కింద ఖాళీల భ‌ర్తీకి రైల్వేశాఖ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

స్కౌట్స్ అండ్ గైడ్స్‌ కోటా పోస్టులు

మొత్తం ఖాళీలు: 12

విద్యార్హత‌ : ssc / iti / nac / inter విద్యార్హతతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్‌ లో అర్హత కలిగి ఉండాలి.

వయసు : లెవెల్-1 పోస్టులకు 18-33

               లెవల్ -2 పోస్టులకు 18-30

నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా

ఎంపిక‌ విధానం

రాత‌ప‌రీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.11.2019

దరఖాస్తుకు చివరితేది : 19.11.2019

ప‌రీక్ష తేది : 21.12.2019

వెబ్ సైట్ : http://www.rrccr.com


 



Tags:    

Similar News