రాజ్యసభలో కశ్మీర్ బిల్లును ప్రవేశ పెట్టిన హోం మంత్రి అమిత్ షా

Amit Shah: కశ్మీర్ బిల్లుపై విపక్షాల అభ్యంతరాలు

Update: 2023-12-11 10:12 GMT

రాజ్యసభలో కశ్మీర్ బిల్లును ప్రవేశ పెట్టిన హోం మంత్రి అమిత్ షా 

Amit Shah: రాజ్యసభలో కశ్మీర్ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. బిల్లు ప్రవేశ పెట్టగానే.. విపక్ష ఎంపీలు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య వాదనలు జరిగాయి.. 

Tags:    

Similar News