Rahul Gandhi: నిరుద్యోగం, నేరాల్లో హర్యానాది మొదటి స్థానం
Rahul Gandhi: హర్యానా మహేంద్రగఢ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
Rahul Gandhi: నిరుద్యోగం, నేరాల్లో హర్యానాది మొదటి స్థానం
Rahul Gandhi: నిరుద్యోగం, నేరాల్లో హర్యానా మొదటి స్థానంలో నిలిచిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానా మహేంద్రగఢ్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గతంలో హర్యానా అభివృద్ధి గురించి ప్రజలు మాట్లాడేవారని...ఇప్పుడు తెలంగాణ, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారని రాహుల్‌గాంధీ తెలిపారు.