హెల్మెట్ పెట్టుకొని గార్భా డ్యాన్స్...ఎందుకంటే..

Update: 2019-09-30 08:28 GMT

గుజరాత్‌లో దసరా నవరాత్రి మహోత్సవాలు కలర్‌ఫుల్‌గా సాగుతున్నాయి. ఫెస్టివల్‌ సమీపిస్తుడంతో దాండియా, గార్భా డ్యాన్స్‌తో యువతి యువకులు అదిరిపోయే పర్మామెన్స్‌ ఇస్తున్నారు. రీసెంట్‌గా సూరత్‌లో యువత చేసిన గార్బా డ్యాన్స్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్స్‌ చేయడంతో పాటు హెల్మెట్ల వాడటకంపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. హెల్మెట్లు ధరించి చేసిన గార్బా డ్యాన్స్‌కు పలువురు ఫిదా అయ్యారు.

Full View

Tags:    

Similar News