Firing at Military Station: పంజాబ్‌లో కలకలం.. బఠిండా మిలిటరీ స్టేషన్‌పై దాడి
Firing at Military Station: కాల్పులకు పాల్పడిన వ్యక్తి సాధారణ దుస్తుల్లో ఉన్నట్లుగా అధికారుల ప్రకటన
Firing at Military Station: పంజాబ్‌లో కలకలం.. బఠిండా మిలిటరీ స్టేషన్‌పై దాడి
Firing at Military Station: పంజాబ్‌లోని భటిండా మిలటరీ స్టేషన్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఉదయం 4గంటల 35 నిమిషాలకు కాల్పులు జరిగినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. క్విక్ రియాక్షన్ టీంలను ఆర్మీ అధికారులు అప్రమత్తం చేశారు. కాల్పుల వెనుక ఉగ్రవాద చర్య ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.