Tamil Nadu: తమిళనాడు‌లోని కోయంబత్తూర్‌లో అడవి దగ్ధం

Tamil Nadu: మదుక్కరై అటవీ ప్రాంతంలో ఘటన

Update: 2023-04-16 05:59 GMT

Tamil Nadu: తమిళనాడు‌లోని కోయంబత్తూర్‌లో అడవి దగ్ధం

Tamil Nadu: తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 50 ఎకరాల అటవీ భూమి అగ్నికి ఆహుతైంది.మదుక్కరై అటవీ ప్రాంతంలో ఎండుగడ్డితో కూడిన రాతి పాచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో 40 మంది అటవీ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. 150 ఎకరాలు గల అటవీ ప్రాంతంలో ఇప్పటికే 50 ఎకరాలు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు తెలిపారు . భారీగా మంటలు ఎగసిపడటంతో ఆర్మీ సిబ్బంది ఛాపర్ బకెట్‌ల ద్వారా మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

Tags:    

Similar News