భేటీ నుంచి వెళ్లిపోయిన సోనియా, రాహుల్‌

కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం సమావేశం అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఐదు కమిటీలుగా వీడిపోయింది. ఆయా కమిటీల్లో తమ పేర్లు చేర్చడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సోనియా, రాహుల్‌గాంధీ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

Update: 2019-08-10 08:14 GMT

కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం సమావేశం అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఐదు కమిటీలుగా వీడిపోయింది. ఆయా కమిటీల్లో తమ పేర్లు చేర్చడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సోనియా, రాహుల్‌గాంధీ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఎంపిక బృందాల్లో తమ పేర్లను పొరపాటుగా చేర్చారన్న సోనియా, రాహుల్‌ ఎంపిక పారదర్శకంగా జరగాలని ఆకాంక్షించారు. శనివారం ఉదయం సమావేశం అయిన సీడబ్ల్యూసీ భేటీకి సోనియా, రాహుల్‌, ప్రియాంక, మన్మోహన్‌ సింగ్‌తో సహా అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. 

Tags:    

Similar News