వడోదరలో మొసలి హల్ చల్

Update: 2019-11-06 09:40 GMT

గుజరాత్..వడోదరలో ఓ పెద్ద మొసలి హల్ చల్ చేసింది. దర్జీపుర ప్రాంతంలోని ఎయిర్ ఫోర్స్ కాలనీలోని డ్రైనేజీలో ఓ పెద్ద మొసలి కనిపించింది. ఆరున్నర అడుగుల పొడవున్న మొసలిని చూసి స్థానికులు భయపడ్డారు. కొందరు యువకులు ధైర్యం చేసి మొసలిని బంధించారు. మొసలిపై ముసుగు కప్పి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. 

Tags:    

Similar News