కేరళలోని కొచ్చిలో బాంబు పేలుళ్లు.. ఒకరు మృతి, 23 మందికి గాయాలు

Kerala: ఓ ప్రార్థనా మందిరంలో వరుసగా మూడు చోట్ల పేలుళ్లు

Update: 2023-10-29 06:13 GMT

కేరళలోని కొచ్చిలో బాంబు పేలుళ్లు.. ఒకరు మృతి, 23 మందికి గాయాలు

Kerala: కేరళలోని కొచ్చిలో వరుసగా బాంబు పేలుడు కలకలం సృష్టించింది. జమ్రా ఇంటర్నేషనల్ ప్రార్థన మందిరంలో పేలుళ్లు సంభవించాయి. వరుసగా మూడు చోట్ల ఒక్కేసారి బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.. పేలుళ్ల ఘటనలో ఒకరు మృతి చెందగా23 మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News