Amit Shah: కులగణనపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం
Amit Shah: బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు
Amit Shah: కులగణనపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం
Amit Shah: కులగణనపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తాము కులగణనకు వ్యతిరేకం కాదని..తాము ఓటుబ్యాంకు రాజకీయాలు చేయమని తెలిపారు. ఛత్తీస్ ఘడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన షా.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారే తప్ప.. చత్తీస్ ఘడ్ ఆదాయాన్ని పెంచలేకపోయరాన్నారు షా. తాము సంక్షేమ పథకాలతో పాటు ఆదాయాన్ని పెంచే పాలసీ తీసుకొస్తామని తెలిపారు.