Air Pollution: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. రెండు రోజులు స్కూళ్లు బంద్
Air Pollution: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం
Air Pollution: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. రెండు రోజులు స్కూళ్లు బంద్
Air Pollution: తీవ్ర వాయుకాలుష్యం హస్తినావాసులను ఆందోళనకు గురి చేస్తుంది. ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలోకి చేరింది వాయుకాలుష్యం. దీంతో నేడు, రేపు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో,, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ తరగతులకు ఫిజికల్ క్లాసులను నిలిపివేశారు. వాయు కాలుష్యం నేపథ్యంలో ప్రైమరీ, ప్రీ ప్రైమరీ తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు.