పనిష్మెంట్ లందు ఈ పనిష్మెంట్ వేరయా ...!

Update: 2019-08-23 11:18 GMT

సహజంగా కళాశాలలో తప్పు చేస్తే విద్యార్ధులకు లెక్చరర్లు వేసే శిక్షలు ఎలా ఉంటాయి ... మీ పేరెంట్స్ ని తీసుకొని రండి. లేదా ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ చేయండి .మరి ఇది కాకపోతే కాలేజీ నుండి ఓ వారం రోజులు సస్పెండ్ చేస్తారు . కానీ సూరత్ లోని గుజరాత్ యూనివర్శిటీలోని ప్రొఫెసర్లు మాత్రం విద్యార్దులకు వింత పనిష్మెంట్ లు ఇస్తున్నారు . వింత అంటే మాములు వింత కాదు. అదే యూనివర్శిటీలో పనిచేస్తున్న ఆర్కిటెక్చర్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ ప్రొఫెసర్ వచ్చిన ఐడియాని యూనివర్శిటీ లెక్చరర్లు మొత్తం ఫాలో అవుతున్నారు. ఇంతకి అ వింత పనిష్మెంట్ ఏంటంటే క్యాంపస్ ఆవరణలో మొక్కలు నాటడం ... దీనివల్ల పర్యావరణానికి ఎంతో లాభం చేకూరుతుందని తద్వారా భావితరాలకి మేలు చేసిన వాళ్ళమీ అవుతామని అ యూనివర్శిటీ నమ్ముతుంది ...  



 


Tags:    

Similar News