Karnataka: కర్నాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితం

Karnataka: బాలుడిని రక్షించిన రెస్క్యూ టీమ్

Update: 2024-04-04 08:52 GMT

Karnataka: కర్నాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితం

Karnataka: కర్నాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించి బాలుడిని రక్షించింది. నిన్న విజయపూర్‌ జిల్లాలో బోరుబావిలో పడ్డాడు బాలుడు. 18 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి బాలుడిని సురక్షితంగా కాపాడారు రెస్క్యూటీమ్. అత్యవసర చికిత్స కోసం బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News