Prakash Raj - Tweet: రాజీనామాకు లోతైన అర్థం ఉందని ప్రకాష్ రాజ్ ట్వీట్
Prakash Raj - Tweet: అన్ని విషయాలు చెప్పాక మీరు మా గురుంచి గర్వపడతారంటూ ట్వీట్ చేశారు.
Prakash Raj - Tweet: రాజీనామాకు లోతైన అర్థం ఉందని ప్రకాష్ రాజ్ ట్వీట్
Prakash Raj - Tweet: మా సభ్యత్వానికి రాజీనామా చేయడానికి లోతైన అర్థం ఉందని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మీరందరూ చూపించిన ప్రేమ, మద్దతుపై తాము బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు ప్రకాష్ రాజ్. అతి త్వరలో అన్ని విషయాలను చెబుతానని ప్రకాశ్ రాజ్ ట్విట్టర్‌లో చెప్పుకచ్చారు. అన్ని విషయాలు చెప్పాక మీరు మా గురుంచి గర్వపడతారంటూ ట్వీట్ చేశారు.