Warangal: సలార్ సందడి.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా..

Warangal: సలార్ సందడి.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా..

Update: 2023-12-22 03:18 GMT

Warangal: సలార్ సందడి.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా..

Warangal: ప్రభాస్ నటించిన సలార్ మూవీతో వరంగల్‌లో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హన్మకొండలోని థియేటర్‌లో అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన హీరో ప్రభాస్ నటించిన సలార్ చిత్రం సూపర్‌గా ఉందంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

Tags:    

Similar News