OTT Releases Jan 9 2026: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వీకెండ్ ఏకంగా 28 సినిమాలు, సిరీస్‌లు! 'అఖండ 2' నుంచి 'అయలాన్' వరకు..
ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల జాతర! అఖండ 2, అయలాన్ సహా 28 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఏ ఓటీటీలో ఏ సినిమా ఉందో పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి.
థియేటర్లలో ప్రభాస్ 'రాజాసాబ్' సందడి మొదలైనప్పటికీ, ఓటీటీలో కూడా కొత్త చిత్రాల జోరు కొనసాగుతోంది. ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి ఏకంగా 28 కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ముఖ్యంగా బాలయ్య 'అఖండ 2', శివకార్తికేయన్ 'అయలాన్' వంటి క్రేజీ ప్రాజెక్టులు ఇంటి వద్దే వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి.
ఏ ఓటీటీలో.. ఏ సినిమా? (పూర్తి జాబితా)
వీటిపై ఓ కన్నేయండి!
ఈ వారం రిలీజ్ అయిన వాటిలో నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అలాగే చాలా కాలంగా ఎదురుచూస్తున్న 'అయలాన్' ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్రియుల కోసం 'వెపన్స్', ఫ్యామిలీ డ్రామా కోరుకునే వారికి 'బిన్నీ అండ్ ఫ్యామిలీ' మంచి ఆప్షన్స్.