టికెట్ రేట్ల పెంపుపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
Megastar Chiranjeevi: వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం...
టికెట్ రేట్ల పెంపుపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
Megastar Chiranjeevi: తెలంగాణలో సినిమా టికెట్స్ రేట్ల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన సీఎం కేసీఆరకు ట్విట్టర్ వేదికగా కృతఙ్ఞతలు తెలిపారు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయమన్నారు.