న్యాయం కోసం ఆర్టిస్టు ఆందోళన

Update: 2019-09-04 07:31 GMT

హైదరాబాద్ ఫిలింఛాంబర్ దగ్గర సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్ట్ వినూత్న నిరసనకు దిగింది.  గీతా ఆర్ట్స్ లో సినిమా ఛాన్సులు ఇస్తామని చెప్పి నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశారని ఆరోపించి సునీత ఫిలిం ఛాంబర్ గేటుకు గొలుసులతో బందించుకుని నిరసనకు దిగింది. తనకు జరిగిన మోసం మీద అల్లు అరవింద్ స్పందించాలంటూ డిమాండ్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సునీతను అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించివేశారు. 

Tags:    

Similar News