పాలిటిక్స్‌పై మెగాస్టార్‌ చిరంజీవి హాట్‌ కామెంట్స్‌.. భవిష్యత్‌లో జనసేనకు..

Chiranjeevi: గాడ్‌ ఫాదర్‌ ప్రెస్‌ మీట్‌‌లో మెగాస్టార్‌ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-10-04 09:01 GMT

పాలిటిక్స్‌పై మెగాస్టార్‌ చిరంజీవి హాట్‌ కామెంట్స్‌.. భవిష్యత్‌లో జనసేనకు..

Chiranjeevi: గాడ్‌ ఫాదర్‌ ప్రెస్‌ మీట్‌‌లో మెగాస్టార్‌ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్‌పై మెగాస్టార్‌ చిరంజీవి హాట్‌ కామెంట్స్‌ చేశారు. భవిష్యత్‌లో జనసేనకు సపోర్ట్‌ ఇవ్వొచ్చేమో అని ఆయన అన్నారు. పవన్‌ నిబద్ధత తనకు తెలుసని, పవన్‌ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని చిరంజీవి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు అంకితభావం కలిగిన నాయకుడు అవసరమని.. ఆ అవకాశాన్ని ప్రజలు పవన్‌కు ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. పవన్‌ మంచిస్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు. ఇక కథ ఆధారంగానే సినిమాలో డైలాగులు ఉన్నాయని చెప్పారు చిరంజీవి. ఇక మెగాస్టార్‌ చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు మరోసారి హాట్‌ హాట్‌‌గా మారాయి.

Tags:    

Similar News