Balakrishna: లైవ్‌లో పాట పాడిన బాలకృష్ణ.. చప్పట్లతో బాలయ్యను అభినందించిన అభిమానులు

Balakrishna: ఖతార్‌లోని దోహాలో 100 ఏళ్ల ఎన్టీఆర్ కార్యక్రమానికి బాలయ్య

Update: 2023-05-06 08:33 GMT

Balakrishna: లైవ్‌లో పాట పాడిన బాలకృష్ణ.. చప్పట్లతో బాలయ్యను అభినందించిన అభిమానులు

Balakrishna: నందమూరి బాలకృష్ణ స్టేజ్ ఎక్కితే ఆ హడావిడే వేరు. ఛాన్స్ దొరికితే మైక్‌తో పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టడం ఆయన స్పెషాలిటీ. అలా తాజాగా ఖతార్‌లో నందమూరి అభిమానుల్ని ఉత్తేజపరిచారు. తనలో దాగి ఉన్న సింగింగ్ టాలెంట్‌ రుచిని మరోసారి బయటపెట్టారు. ఖతార్‌లోని దోహాలో జరిగిన వందేళ్ల ఎన్టీఆర్ కార్యక్రమంలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజీపై సింగర్స్‌తో కలిసి బాలయ్య పాట పాడారు. లైవ్‌లోనే నాన్‌స్టాప్‌గా పాట పాడటంతో బాలయ్య ఫ్యాన్స్ చప్పట్లతో ఆయనను అభినందించారు.

Tags:    

Similar News