Tirumala: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హీరో ధనుష్..

Tirumala: హీరో ధనుష్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తోమాల సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

Update: 2026-01-28 06:23 GMT

Tirumala: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హీరో ధనుష్.. 

Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని హీరో ధనుష్ దర్శించుకున్నారు. తోమాల సేవలో హీరో ధనుష్ వారి కుమారులు యాత్ర రాజ్, లింగారాజ్ శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.వీరికి ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల భక్తులు ధనుష్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

Tags:    

Similar News