Salaar Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
Salaar Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
Salaar Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
Salaar Twitter Review: ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ సీనీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసేలా చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 22) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే స్పెషల్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ట్విటర్‌లో సలార్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమార్‌ల యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. ప్రశాంత్ టేకింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ఆరేళ్లకు ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడంటూ ఎమోషనల్ అవుతున్నారు.