కంప్యూటర్‌తో పనిచేసేవారికి కంటి జాగ్రత్తలు ఎలా?

Update: 2019-07-24 11:36 GMT

కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం పలు రకాల సమస్యలు ఎదురవుతాయని నిపుణుల చెబుతున్నారు. కళ్ళ నుండి నీరు రావడం,కళ్లు మంట, నల్లని వలయాలు వేడిగా అనిపించడం, లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ కింది నిబంధనాలను పాటించాలి.

1. టమోటా గుజ్జు, పసుపు, నిమ్మరసం, శనగపిండిని బాగ కలిపి కళ్ల చుట్టూ రాసుకోవాలి. అది ఆరిన తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిద్రపోయే ముందు కొద్దిగా ఆల్మంచ్ క్రీంను కంటి చుట్టూ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి.

కమలాపండు రసంలో నాలుగు చుక్కలు పాలు కలిపి కళ్ల పై రాయాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రోజ్ వాటర్లో దూదిని ముంచి దానిని కళ్లపై అయిదు నిమిషములు ఉంచుకోవాలి. దీంతో కంటి సంబందిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

రాత్రి పడుకునే ముందు కీరదోస రసాన్ని కంటి చుట్టూ పెడితే మంచి ఫలితం ఉంటుంది. 

Tags:    

Similar News