శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఈ జాబితాను విడుదల చేశారు.వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నేతలు విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు.
లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్ ప్రకటించారు. ఆ తర్వాత 175 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను సీనియర్ నేత ధర్మాన ప్రకటించారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులతో పాటు లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ నుంచి పోటీ చేసే 9 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా మిగతా 16మంది అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్ ప్రకటించారు.
దాదాపు ఖరారైన వైసీపీ అభ్యర్థుల జాబితా
విజయనగరం :
1. కురుపాం: పాముల పుష్ప శ్రీవాణి
2. పార్వతీపురం: అలజంగి జోగారావు
3. సాలూరు: పి.రాజన్నదొర
4. బొబ్బిలి: సంబంగి వెంకట చిన అప్పలనాయుడు
5. చీపురుపల్లి: బొత్స సత్యనారాయణ
6. గజపతినగరం: బొత్స అప్పలనరసయ్య
7. నెల్లిమర్ల : పెనుమత్స సాంబశివరాజు లేదా మజ్జి శ్రీనివాస్
8. విజయనగరం: కోలగట్ల వీరభద్రస్వామి
9. శృంగవరపుకోట: అల్లు కేశవ వెంకట జోగినాయుడు.
10.విజయనగరం ఎంపీ : బొత్స ఝాన్సీ
శ్రీకాకుళం
1. ఇచ్ఛాపురం: శ్రీ పిరాయి సాయిరాజ్
2. పలాస: డాక్టర్ అప్పలరాజు
3. టెక్కలి : పెరడ తిలక్/కిల్లి కృపారాణి/దువ్వూడ శ్రీనివాస్
4. పాతపట్నం : శ్రీమతి రెడ్డి శాంతి
5. శ్రీకాకుళం : ధర్మాన ప్రసాదరావు
6. ఆముదాలవలస : తమ్మినేని సీతారాం
7. ఎచ్చెర్ల: గొర్లె కిరణ్ కుమార్
8. నరసన్నపేట: ధర్మాన కృష్ణదాస్
9. రాజాం: కంబాల జోగులు
10. పాలకొండ: వి.కళావతి
శ్రీకాకుళం ఎంపీ : కిల్లి కృపారాణి/దువ్వాడ శ్రీనివాస్
విశాఖపట్నం:
1. భీమిలి: అవంతి శ్రీనివాస్
2. విశాఖ ఈస్ట్: చెన్నుబోయిన శ్రీనివాసరావు
3. విశాఖ సౌత్: కోలా గురువులు లేదా దాడి రత్నాకర్
4. విశాఖ నార్త్: విజయకుమార్/విష్ణుకుమార్ రాజు (పార్టీలో చేరితే)
5. విశాఖ వెస్ట్: మళ్ళా విజయ్ ప్రసాద్
6. గాజువాక: తిప్పల నాగిరెడ్డి/తిప్పల గురుమూర్తి రెడ్డి
7. చోడవరం: కరణం ధర్మశ్రీ
8. మాడుగుల: ముత్యాలనాయుడు
9. అరకు: శెట్టి ఫాల్గుణ/కె.రవి
10. పాడేరు: కె. భాగ్యలక్ష్మి/విశేశ్వరరావు
11. అనకాపల్లి: ఏవిఎస్ఎస్ అమర్నాథ్
12. పెందుర్తి: అన్నమరెడ్డి అదీప్ రాజ్
13. యలమంచిలి: యు.వి. రమణమూర్తి రాజు
14. పాయకరావుపేట: చిక్కాల రామారావు/వీసం రామకృష్ణ
15. నర్సీపట్నం: పి. ఉమా శంకర్ గణేష్/బోళ్ల ముత్యాల పాప
తూర్పుగోదావరి:
1. తుని: దాడిశెట్టి రామలింగేశ్వరరావు
2. ప్రత్తిపాడు: పూర్ణచంద్రప్రసాద్
3. పిఠాపురం: పెండెం దొరబాబు
4. కాకినాడ రూరల్: కురసాల కన్నబాబు
5. పెద్దాపురం: దవలూరి దొరబాబు
6. అనపర్తి: డాక్టర్ ఎస్. సూర్యనారాయణరెడ్డి
7. కాకినాడ సిటీ: ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
8. రామచంద్రపురం: చెల్లుబోయిన వేణుగోపాల్
9. ముమ్మిడివరం: పొన్నాడ సతీష్ కుమార్
10. అమలాపురం: పినిపె విశ్వరూప్ లేదా ఆయన కుమారుడు
11. రాజోలు: బొంతు రాజేశ్వరరావు
12. పి.గన్నవరం: కొండేటి చిట్టిబాబు
13. కొత్తపేట: చిర్ల జగ్గిరెడ్డి
14. మండపేట: జోగేశ్వరరావు/డాక్టర్ పితాని అన్నవరం
15. రాజానగరం: జక్కంపూడి విజయలక్ష్మి లేదా ఆమె కుమారుడు.
16. రాజమండ్రి సిటీ: రౌతు సూర్యప్రకాశరావు
17. రాజమండ్రి రూరల్: ఆకుల వీర్రాజు
18. జగ్గంపేట: జ్యోతుల చంటిబాబు
19. రంపచోడవరం: నాగులపల్లి ధనలక్ష్మి
పశ్చిమగోదావరి:
1. కొవ్వూరు: టి.వనిత
2. నిడదవోలు: జి.శ్రీనివాసనాయుడు
3. ఆచంట: సి.హెచ్. రంగనాథరాజు
4. పాలకొల్లు: గుణ్ణం నాగబాబు/మేక శేషుబాబు/డా.బాజ్జి
5. నరసాపురం: ముదునూరి ప్రసాదరాజు
6. భీమవరం: గ్రంధి శ్రీనివాస్
7. ఉండి: పి.వి.ఎల్.నరసింహరాజు
8. తణుకు: కారుమూరి వెంకట నాగేశ్వరరావు
9. తాడేపల్లిగుడెం: కొట్టు సత్యనారాయణ
10. ఉంగుటూరు: పుప్పాల శ్రీనివాసరావు
11. దెందులూరు: కొటారు అబ్బయ్య చౌదరి
12. ఏలూరు: ఆళ్ళ నాని
13. గోపాలపురం: తలారి వెంకటరావు
14. పోలవరం: తెల్లం బాలరాజు
15. చింతలపూడి: వి.ఆర్.ఎలీశా
కృష్ణా:
1. తిరువూరు: కె. రక్షణనిధి
2. నూజివీడు: మేక వెంకటప్రతాప్ అప్పారావు
3. గన్నవరం: దాసరి బాలవర్ధన్ రావు/యార్లగడ్డ వెంకటరావు
4. గుడివాడ : కొడాలి నాని
5. కైకలూరు: దూలం నాగేశ్వరరావు
6. పెడన: జోగి రమేష్
7. మచిలీపట్టణం: పేర్ని నాని
8. అవనిగడ్డ: సింహాద్రి రమేష్ బాబు
9. పెనమలూరు : పార్థసారధి
10. పామర్రు: కె.అనిల్ కుమార్
11. విజయవాడ వెస్ట్: వెలంపల్లి శ్రీనివాసరావు
12. విజయవాడ సెంట్రల్: మల్లాది విష్ణు
13. విజయవాడ ఈస్ట్: యలమంచిలి రవి,లేదా బావకుమార్
14. మైలవరం: వసంత కృష్ణప్రసాద్
15. నందిగామ: డాక్టర్ జగన్ మోహన్ రావు
16. జగ్గయ్యపేట: సామినేని ఉదయభాను
గుంటూరు:
1. పెదకూరపాడు: నంబూరి శంకరరావు
2. తాడికొండ: డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
3. మంగళగిరి: ఆళ్ళ రామకృష్ణారెడ్డి/ఉడత శ్రీను
4. పొన్నూరు: రావి వెంకటరమణ
5. వేమూరు: డాక్టర్ మెరుగు నాగార్జున
6. రేపల్లె: మోపిదేవి వెంకటరమణ
7. తెనాలి: అన్నాబత్తుని శివకుమార్
8. బాపట్ల: కోన రఘుపతి
9. పత్తిపాడు: మేకతోటి సుచరిత
10. గుంటూరు వెస్ట్: చంద్రగిరి ఏసురత్నం
11. గుంటూరు ఈస్ట్: షేక్ మొహమ్మద్ ముస్తఫా
12. చిలకలూరిపేట: విడదల రజని
13. నర్సరావుపేట: డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
14. సత్తెనపల్లి: అంబటి రాంబాబు/మోదుగుల వేణుగోపాలరెడ్డి
15. వినుకొండ: బొల్ల బ్రహ్మనాయుడు
16. గురజాల: కాసు మహేష్ రెడ్డి
17. మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ప్రకాశం:
1. యర్రగొండపాలెం: డాక్టర్ ఆదిమూలపు సురేష్
2. దర్శి: బాదం మాధవరెడ్డి లేదా మద్దిశెట్టి వేణుగోపాల్
3. పరుచూరు: హితేష్ చెంచురామ్
4. అద్దంకి: బి.చెంచు గరటయ్య
5. చీరాల: ఆమంచి కృష్ణమోహన్
6. సంతనూతలపాడు: టి.జె.ఆర్.సుధాకర్ బాబు
7. ఒంగోలు: బాలినేని శ్రీనివాసరెడ్డి
8. కందుకూరు: మాగుంట మహీధర్
9. కొండెపి: మాదాసి వెంకయ్య/వరికూటి ఆశోక్ బాబు
10. మార్కాపురం: జె.వెంకట రెడ్డి
11. గిద్దలూరు: అన్నా రాంబాబు
12. కనిగిరి: బుర్రా మధుసూధనరావు
నెల్లూరు:
1. కావలి: ఆర్. ప్రతాప్ కుమార్ రెడ్డి
2. ఆత్మకూరు: మేకపాటి గౌతమ్ రెడ్డి
3. కోవూరు: నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
4. నెల్లూరు సిటీ: డాక్టర్ పి. అనిల్ కుమార్
5. నెల్లూరు రూరల్: కోటంరెడ్డి శ్రీధరరెడ్డి
6. సర్వేపల్లి: కాకాని గోవర్ధనరెడ్డి
7. గూడూరు: వరప్రసాద్/మేరిగ మురళీధర్
8. వెంకటగిరి: ఆనం రాంనారాయణరెడ్డి
9. ఉదయగిరి: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
10. సూళ్లూరుపేట : కిలివేటి సంజీవయ్య
చిత్తూరు:
ఒకే
1. తంబళ్లపల్లి: పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
2. పీలేరు: సి.హెచ్. రామచంద్రారెడ్డి
3. మదనపల్లి: నవాజ్ బాషా
4. పుంగనూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
5. చంద్రగిరి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
6. తిరుపతి: భూమన కరుణాకర్ రెడ్డి
7. శ్రీకాళహస్తి: బయ్యపు మధుసూదన్ రెడ్డి
8. సత్యవేడు: కె.అదిమూలం
9. నగరి: రోజా
10. గంగాధర నెల్లూరు: కె. నారాయణస్వామి
11. చిత్తూరు: జంగాలపల్లి శ్రీనివాసులు/సి.కె.బాబు
12. పూతలపట్టు: ఎంఎస్ బాబు
13. పలమనేరు: ఎన్.వెంకట గౌడ్
14. కుప్పం: కె.చంద్రమౌళి
అనంతపురం: ఒకే
1. రాయదుర్గ్: కాపు రామచంద్రారెడ్డి
2. ఉరవకొండ: వై. విశ్వేశ్వర్ రెడ్డి
3. గుంతకల్: వై.వెంకటరామిరెడ్డి
4. తాడిపత్రి: కేతిరెడ్డి పెద్దారెడ్డి
5. సింగనమల: జొన్నలగడ్డ పద్మావతి
6. అనంతపురం అర్బన్:అనంత వెంకటరామిరెడ్డి
7. కళ్యాణదుర్గం: కె.వి. శ్రీచరణ్
8. రాప్తాడు:తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
9. మడకశిర: ఎం. తిప్పేస్వామి
10. హిందూపూర్: ఇక్బాల్ అహ్మద్ ఖాన్
11. పెనుగొండ: ఎం.శంకర్ నారాయణ
12. పుట్టపర్తి: డి.శ్రీధర్ రెడ్డి
13. ధర్మవరం: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
14. కదిరి: డాక్టర్ పి.వి. సిద్ధారెడ్డి
కడప (వైఎస్ఆర్ జిల్లా): ఒకే
1. బద్వేల్: డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య
2. రాజంపేట: మేడా మల్లికార్జునరెడ్డి
3. కడప: అంజద్ బాషా
4. కోడూరు: కొరముట్ల శ్రీనివాసులు
5. రాయచోటి: గండికోట శ్రీకాంతరెడ్డి
6. పులివెందుల: వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి
7. కమలాపురం: పి.రవీంద్రనాథ్ రెడ్డి
8. జమ్మలమడుగు: డాక్టర్ సుధీర్ రెడ్డి
9. ప్రొద్దుటూరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
10. మైదుకూరు: ఎస్. రఘురామిరెడ్డి
కర్నూల్:
1. ఆళ్లగడ్డ: గంగుల బ్రిజేందర్ రెడ్డి
2. శ్రీశైలం: శిల్పా చక్రపాణిరెడ్డి
3. నందికొట్కూరు: ఐజయ్య
4. కర్నూల్: ఎం.డి. అబ్దుల్ హఫీజ్ ఖాన్
5. పాణ్యం: కాటసాని రామ్ భూపాలరెడ్డి
6. నంద్యాల: శిల్పా మోహన్ రెడ్డి
7. బనగానపల్లి: కాటసాని రామిరెడ్డి
8. డోన్: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
9. పత్తికొండ: కె. శ్రీదేవి
10. కోడుమూరు: పరిగెల మురళీకృష్ణ
11. ఎమ్మిగనూరు: కె. చెన్నకేశవరెడ్డి/జగన్ మోహన్ రెడ్డి
12. మంత్రాలయం: వై. బాలనాగిరెడ్డి
13. ఆదోని: వై.సాయిప్రసాదరెడ్డి
14. ఆలూరు: పి. జయరామ్