బాబు నాలుగేళ్ల పాలన అవినీతి అంటున్న వైసీపీ

సీఎం చంద్రబాబు 2014 నుండి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టన నుండి ఏపీ సీఎం చంద్రబాబు

Update: 2019-01-06 07:08 GMT

సీఎం చంద్రబాబు 2014 నుండి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టన నుండి ఏపీ సీఎం చంద్రబాబు ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డాడంటూ ఆరోపించారు ప్రతిపక్షనేత జగన్‌. చంద్రబాబు నాలుగేళ్లన్నరేళ్ల పాలనపై రూపొందించిన అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతిని పుస్తకంలో తెలియజేసినట్టు ఆయన వెల్లడించారు. తాము రూపొందించిన ఈ పుస్తకాన్ని దేశ ప్రధానితో పాటు రాష్ట్రపతి, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల అధినేతలకు అందిస్తామని వైసీపీ అధినేత జగన్ వెల్లడించారు. 

Similar News