ఢిల్లీపై సుప్రీం సంచలన తీర్పు

Update: 2019-02-14 06:39 GMT

ఢిల్లీ అధికారాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఢిల్లీపై నియంత్రణ, అధికారాలు ముఖ్యమంత్రికే ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. భూములు, పోలీస్ వ్యవస్థపై మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారులు ఉంటాయంది. ఢిల్లీపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉండాలని సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ కోర్టు తీర్పు వెలువరించింది. 

Similar News