శ్రీధరణి హత్యకేసు : బయటపడ్డ సంచలన నిజాలు

Update: 2019-03-03 12:39 GMT

పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీధరణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పర్యాటక ప్రాంతానికి ప్రియుడితో కలిసి వచ్చిన శ్రీధరణిని అత్యాచారం చేసి చంపేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. పర్యాటక ప్రాంతాల్లోకి వచ్చే ప్రేమజంటలపై ఈ ముఠా టార్గెట్ చేస్తోంది. ఈ గ్యాంగ్ వేర్వేరు ప్రాంతాల్లో 32 ప్రేమ జంటలపై దాడి చేశారు. 7 కేసుల్లో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. 2017 నుండి ఈ గ్యాంగ్ నేర ప్రవృత్తి కి అలవాటు పడిందని పోలీసులు తెలిపారు.

ప.గో కె.కోట మండలం జీలకర్రగూడెం లో సంచలనం సృష్టించిన శ్రీధరణి హత్య కేసును ఛేదించిన పోలీసులు మీడియా ముందు నిందితులను హాజరుపర్చిన పోలీసులు శ్రీధరణి హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్. ప.గో కె.కోట మండలం జీలకర్రగూడెం లో శ్రీధరణి హత్యకేసులో 4గురు అరెస్ట్ పొట్లూరి రాజు, తుపాకుల సోమయ్య,తుపాకుల గంగయ్య, నాగరాజు అత్యంత క్రూరంగా శ్రీధరణి ని అత్యాచారం చేసి, హత్యచేశారు. అత్యాచారం తరువాత వదిలేయమని శ్రీధరణి వేసుకున్నా క్రూరంగా చంపారు. ప్రతి నేరం ముందు మూడురోజుల రెక్కీ నిర్వహిండం వీరికి అలవాటు ఆదివారం పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమ జంటలే వీరి టార్గెట్ 32 కేసుల్లో యువతుల పై అత్యాచారం చేశారు. 7 కేసుల్లో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది.2017 నుండి వీరంతా నేర ప్రవృత్తి కి అలవాటు పడ్డారు.ఇప్పటి వరకూ ముగ్గురు యువకులు, ఓ యువతిని హత్య చేశారు. ఖమ్మం, నూజివీడు, ఇబ్రహీంపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో వీరిపై కేసులు నమోదయ్యాయి.

Similar News