కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు

Update: 2019-02-17 06:47 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు, వైసీపీ అధినేత జగన్.,శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవిత సహ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలని రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్, ప్రదాని మోడీ ట్వీట్ చేశారు. 

 

Tags:    

Similar News