బాదం పాలులో విషం కలుపుకుని..

Update: 2019-05-12 04:13 GMT

విశాఖపట్నం కైలాసగిరిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. బాదాం పాల బాటిళ్లలో విషం కలుపుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రియుడు సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందగా ప్రియురాలు కొన ఊపరితో కొట్టుమిట్టాడుతోంది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.  

Similar News