కేటీఆర్‌.. నా నెంబర్‌ ఎందుకు బ్లాక్‌ చేశావ్‌: ఉత్తమ్‌

Update: 2019-02-23 06:03 GMT

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సహకరించాలంటూ ఉత్తమ్ ను కోరేందుకు సీఎల్పీకి వెళ్లిన కేటీఆర్ అర్ధగంట సేపు వేయిట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు సంభాషించుకుంటూ నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారంటూ ఉత్తమ్ ప్రశ్నించారు మీ నెంబర్ బ్లాక్ చేయగలనా అంటూ బదులిచ్చారు కేటీఆర్ ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో కేటీఆర్ సమావేశమయ్యారు. 

Similar News