నెరవేరిన జగన్ వీరాభిమాని కల..

Update: 2019-05-29 06:44 GMT

జగన్ వీరాభిమాని కల నెరవేరింది. జగన్ ఏపీ సీఎం అయ్యే వరకు కాళ్లకు పాదరక్షలు ధరించనని శపధం చేశాడు ఆదిలాబాద్ కు చెందిన అనిల్ కుమార్. 2009 నుంచి నేటి వరకు చెప్పులు వేసుకోకుండానే తిరిగాడు. మండు టెండల్లోనూ చెప్పులు లేకుండనే నడిచే వాడు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు అనీల్. రేపటి నుంచి పాదాలు దరిస్తానని చెబుతున్నాడు .. 

Similar News