ICAI CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) నవంబర్ 2019 లో నిర్వహించిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను వెబ్ సైట్లలో భద్రపరిచింది.

Update: 2020-02-03 07:22 GMT

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) నవంబర్ 2019 లో నిర్వహించిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్మీడియట్ (ఓల్డ్ కోర్సు & న్యూ కోర్సు) కోర్సు, ఫౌండేషన్(పాత కోర్సు & కొత్త కోర్సు) తుది పరీక్షల ఫలితాలను https://icaiexam.icai.org/, https://caresults.icai.org/ మరియు https://icai.nic.in. వెబ్ సైట్లలో భద్రపరిచింది. నవంబర్ లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరయిన అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్‌సైట్లలో వారి తుది ఫలితాలను చూసుకోవచ్చు.

ఎస్ఎంఎస్ ద్వారా అభ్యర్థులు ఫలితాలను చూసుకోవాలనుకుంటే ఈ విధంగా చూసుకోవచ్చు.

ఇంటర్మీడియట్ (IPC) పరీక్ష (పాత కోర్సు) CAIPCOLD అని టైప్ చేసి స్సేస్ ఇచ్చి తరువాత ఆరు అంకెల రోల్ నంబర్ ను టైప్ చేయాలి.

ఉదా. CAIPCOLD 000128 చేసి 57575 నంబరుకు సందేశం పంపించాలి.

అదే విధంగా కొత్త కోర్సు పరీక్షలను రాసిన అభ్యర్థులు CAIPCNEW అని టైప్ చేసి ఆరు అంకెల రోల్ నంబరును ఎంటర్ చేయాలి. ఉదా. CAIPCNEW 000128,

ఇక ఇదే విధంగా ఫౌండేషన్ పరీక్ష రాసిన అభ్యర్థు ఫలితాలను చూసుకునేందుకు

CAFND స్పేస్ ఆరు అంకెల ఫౌండేషన్ పరీక్ష అభ్యర్థి రోల్ సంఖ్య ఎంటర్ చేయాలి.

ఉదా. CAFND 000171

ఈ విధంగా టైప్ చేసి 57575 (అన్ని మొబైల్ సేవలకు) కు సందేశాన్ని పంపించి వారి ఫలితాలను చూసుకోవచ్చు.

ఇక ఇవే ఫలితాలను వెబ్ సైట్ లో చూసుకోవాలనుకుంటే IC ICAI అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.

https://icaiexam.icai.org/, https://caresults.icai.org/, https: //icai.nic .

తరువాత ICAI CA ఇంటర్మీడియట్ ఫౌండేషన్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

IC ICAI ఫలితాల లింక్‌లో, రిజిస్ట్రేషన్ నంబర్ / పిన్, రోల్ నంబర్‌ను నమోదు చేయండి.

ICA CA ఇంటర్మీడియట్, ఫౌండేషన్ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయండి.

ఈ వార్తను ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...


Tags:    

Similar News