ముక్కుకు “రుచి” ముఖ్యమా?

Update: 2018-08-31 09:32 GMT

మనం తినే రుచికరమైన ఆహారం యొక్క రుచిని చూడడానికి దోహదం చేసేది ముక్యంగా..మన ముక్కట, మన నాలుక కన్నా ఎక్కువ రుచి ముక్కు వల్లే తెలుస్తుందట, సుమారు 80% రుచి యొక్క ప్రత్యేకత మన వాసన గ్రాహకాల నుండి వస్తోందట. అందుకేనేమో మనం ఏదైన ఇష్టం లేనిదీ  తినేటప్పుడు, కాకర కాయ రసం తాగేప్పుడు .. మీ ముక్కు మూసుకొని తాగేయి అంటారు పెద్దలు .. శ్రీ.కో.

Similar News