బుసలు కొడుతున్న పెథాయ్ తుఫాన్

Update: 2018-12-14 13:14 GMT

పెథాయ్ రూపంలో పెను విపత్తు ముంచుకు వస్తుంది. గంటకు 10 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న పెథాయ్ తుపాను తీర ప్రాంతాలలో అలజడి రేపుతుంది. ఆంధ్రా పై మరికొన్ని గంటల్లో పెథాయ్ తుపాను విరుచుకు పడే అవకాశం వుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసింది. ముఖ్యంగా సముద్రంలో అలల ఉధృతి కొనసాగుతోంది. గాలుల తీవ్రత కూడా వుండబోతుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఈ మేరకు అధికారులు కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Similar News