పసిఫిక్ మహాసముద్రం!

Update: 2018-11-24 14:43 GMT

పసిఫిక్ మహాసముద్రం చాల పెద్దదని మనకి తెలుసు! ముఖ్యంగా.. పసిఫిక్ మహాసముద్రం యొక్క వైశాల్యంలో ఎంత పెద్దదంటే భూమి ఉపరితలంలో 1/3వ వంతు ఆక్రమిస్తుంది. అయితే పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దడంతా అంటే... మన మొత్తం భూమి మీది ఖండాలన్నింటినీ ఒకచోట చేర్చినా కూడా పసిఫిక్ మహాసముద్రమే దానికంటే పెద్దదిగా ఉంటుందని మీకు తెలుసా. అందుకే మహ సముద్రం అన్నారు మరి. శ్రీ.కో.

Similar News