పురాతన విశ్వవిద్యాలయాలు

Update: 2018-09-25 07:24 GMT

బారత దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాలు చాల ప్రసిద్ది. బిహార్‌లోని నలందా విశ్వవిద్యాలయం ఆరో శతాబ్ధానికి చెందినది. ప్రపంచంలోని తొలి విశ్వ విద్యాలయాల్లో ఇదీ ఒకటి. నలందా అంటే జ్ఞానమును ప్రసాదించేది అని అర్థం. నలందా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆవాస విద్యాలయం. బిహార్ రాజధాని పాట్నాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన విశ్వవిద్యాలయం క్రీ.శ 427 నుంచి క్రీ.శ 1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందట. శ్రీ.కో.
 

Similar News