‘తెలంగాణలో మహిళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం’

Update: 2018-11-22 10:25 GMT

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూచిస్తామని ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు సుస్మితాదేవ్ పెర్కోన్నారు. నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగాల, అరెస్ట్‌లు, తెలంగాణ ప్రజలు ఏకతాటిపై కొట్లాటల ఫలితమే నేడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని, కాగా నిరుద్యోగంలో మాత్రం తెలంగాణ ముచ్చటగా మూడోస్థానంలో వుందని గుర్తుచేశారు. తెలంగాణకోసం అలుపెరుగని ఉద్యమాలు చేసి, లాఠీతుటలు, నెత్తుర్రు చిందించిన ఓయూ విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖాలలేదన్నారు. మహిళ సాధికారత కోసం అనేక పథకాలను రూపొందించమని. తెలంగాణలో మహిళ మంత్రే లేరుని పెర్కోన్నారు. తెలంగాణలో మహిళలలకు తీవ్రనష్టం కలుగుతుందని సుస్మితాదేవ్ వెల్లడించారు. 

Similar News