యాదిగిరిగుట్ట వ్యభిచార ముఠాల ఆగడాలు...ఐదుగురు ఉమెన్‌ ట్రాఫికర్స్‌ అరెస్టు!

Update: 2018-08-18 10:20 GMT

యాదిగిరిగుట్టలో  వ్యభిచార ముఠాల ఆగడాలు మరో సారి వెలుగుచూశాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన రాచకొండ పోలీసులు .. చిన్నారులను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఏడుగురు చిన్నారులను పోలీసులు కాపాడారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురిపై పీడి యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు .. ఏడు వ్యభిచార గృహాలను సీజ్ చేశారు.   
 

Similar News