కాంగ్రెస్ సంచలన నిర్ణయం... ఎన్నికల బరిలో ఆ ఇద్దరు!

Update: 2018-11-14 10:32 GMT

వసుంధర రాజె నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఈ నేపథ్యంలో ఇదే అదనుగా అక్కడి అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని సర్వేలు చెబుతున్నా, ఆ పార్టీ మళ్లోక్క అడుగు వెసింది. వచ్చేనెల 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సచిన్ పైలట్, మాజీ సీఎం ఆశోక్ గెహ్లాట్ లను ఎన్నికల బరిలో దించేందుకు నిర్ణయించింది. దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో గెహ్లాట్ వెల్లడించారు. రాజస్ధాన్ సీఎం కూర్చికోరకు ఆశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ పోటీ పడుతున్న విషయం యథతమే కాగా ఎన్నికల బరిలో దింపింతే  సిఎం పదవి ఎవరిని వరిస్తుందన్న సందిక్తత విడుతుంది.  సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ సూచనలు, గెహ్లాట్ మేరకు ఎన్నికల బరిలో దిగుతున్నని స్ఫష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయతీరా లక్ష్యంగా పోరాడుతామని వెల్లడించారు.

Similar News