కవ్వము అంటే..

Update: 2018-11-02 12:14 GMT

కవ్వం అంటే ఏంటో... మీకు తెలుసా... పెరుగుని చిలకరించుకునె ఒక కొయ్య పరికరం. పోడవాటి కర్రకి ఒక వాయపు పువ్వులాటి పరికరం అమర్చి ఉంటుంది. పెరుగులొ ఈ పరికరాన్ని ఉంచి వెగంగా తిప్పితే పెరుగు మజ్జిగగా తయారవుతుంది. పువ్వులాటి అమరికమీదకు మజ్జిగలొ ఉన్న వెన్న పైకి వచ్చి చేరుతుంది. దానిని మరిగిస్తే నెయ్యి వస్తుంది. ఇప్పుడంటే మిక్షిలు , యంత్రాలు వాడుతున్నారు కాని , ఆ రోజుల్లో అందరు కవ్వం మాత్రమే వాడేవారు.శ్రీ.కో.
 

Similar News