Union Budget 2026 Live Updates: బైబ్యాక్‌లపై కొత్త పన్ను విధానం – IT కంపెనీలకు సానుకూలం

మూలధన లాభాలుగా పన్ను: అన్ని రకాల వాటాదారులకీ బైబ్యాక్‌లను మూలధన లాభాలుగా పన్ను విధిస్తారు.

ప్రోమోటర్లకు ప్రత్యేక పన్ను: కార్పొరేట్ ప్రమోటర్లపై 22%, కార్పొరేట్ కాని ప్రమోటర్లపై 30% పన్ను.

పన్ను దుర్వినియోగం నివారణ: ప్రభుత్వం పన్ను ఆర్బిట్రేజ్ దుర్వినియోగాన్ని నిరోధించనుంది.

మైనారిటీ వాటాదారులు: బైబ్యాక్‌లను మూలధన లాభాలుగా పరిగణిస్తారు.

IT కంపెనీలకు సానుకూల ప్రభావం: TCS, Infosys, HCL, Wipro వంటి నగదు అధికంగా ఉన్న IT సేవా సంస్థలకు బైబ్యాక్ పన్ను కొత్త విధానం లాభదాయకంగా ఉంటుంది.

Update: 2026-02-01 07:00 GMT

Linked news