Union Budget 2026 Live Updates: TDS తగ్గింపు, ఖగోళశాస్త్ర, సాంస్కృతిక అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు

LRF కింద TDS తగ్గింపు: టీడీఎస్ రేటు 5% నుంచి 2%కి తగ్గింపు.

ద్రవ్య లోటు: గతేడాదితో పోలిస్తే 0.1% తగ్గింది; 2026-27లో ద్రవ్యలోటు 4.3%కి తగ్గించడానికి లక్ష్యం.

ఖగోళశాస్త్ర అభివృద్ధి: నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కాస్మోస్-2 ప్లానిటోరియం ఏర్పాట్లను ప్రకటించారు.

సాంస్కృతిక, ధార్మిక అభివృద్ధి: తేరవాద, మహాయాన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.

రాష్ట్రాలకు మద్దతు: ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రూ. 1,04,000 కోట్ల నిధులు కేటాయింపు.

ఈ చర్యలు ఆర్థిక స్థిరత్వం, సైన్స్ & టెక్నాలజీ అభివృద్ధి మరియు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ లక్ష్యాలతో రూపొందించబడ్డాయి.

Update: 2026-02-01 06:55 GMT

Linked news